CULTURES

PROVEN TECHNOLOGYASHOKA CULTURES

సూక్ష్మజీవన కీటక నాశనులు | ఎరువులు
EPFs సూక్ష్మజీవన కీటక నాశనులు !​

EPFs సూక్ష్మజీవన కీటక నాశనులు !​

7 రకాల సూక్ష్మజీవన కీటక నాశనుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి

EPB's సూక్ష్మజీవన ఎరువులు

EPB's సూక్ష్మజీవన ఎరువులు

15 రకాల సూక్ష్మజీవన ఎరువుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి

Humic Acid అమృత ద్రావణము

Humic Acid అమృత ద్రావణము

అమృత ద్రావణము Humic Acid గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి

సేంద్రీయ వ్యవసాయ నూనెలు

సేంద్రీయ వ్యవసాయ నూనెలు

6 రకాల సేంద్రీయ వ్యవసాయ నూనెల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి

VAM - Dr.Soil

VAM - Dr.Soil

డాక్టర్ సాయిల్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి

విత్తన శుద్ధి నుండి పంటల కోతల వరుకు కావలసిన

విత్తన శుద్ధి నుండి పంటల కోతల వరుకు కావలసిన

మరింత సమాచారం కోసం ఇక్కడ చదవండి

మీకు సహాయం చేయడానికి కొన్ని ముఖ్యమైన వీడియోలు ఇక్కడ ఉన్నాయి.

మీకు సహాయం చేయడానికి కొన్ని ముఖ్యమైన వీడియోలు ఇక్కడ ఉన్నాయి.

వీడియోల కోసం ఇక్కడ చూడండి

EPF's

సూక్ష్మజీవన కీటక నాశనులు

ఇవి మిత్ర కీటకాలకు ఎలాంటి హాని తలపెట్టవు.

సూక్ష్మజీవన కీటక నాశనములు అన్ని రకాల పంటలకు వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, కాండం తొలుచు పురుగు, దుంప కుళ్ళు, పెండ పురుగు, రూట్  గ్రబ్స్, కోశస్థ దశలో ఉన్న లార్వాలు, గుడ్లు, నల్ల తామర, తెల్ల దోమ, పచ్చ దోమ, పేను బంక, పిండి నల్లి, ఎర్రనల్లి, లద్దెపురుగు, బొంత పురుగు, చెదలు, మచ్చల పురుగు, ఆర్మీ వార్ము, రోగోస్ వైట్ ఫ్లై, జల్లెడ పురుగు, కొమ్ము పురుగు, పొలుసు పురుగు, ఫంగస్ తెగుళ్లు, బ్లాక్ అండ్ వైట్ షీల్డ్, థ్రెడ్ బైట్లు, బీటీల్స్, బ్లాక్ ఫ్లైస్, త్రిప్స్, కార్న్ ఇయర్ వార్మ్, టొబాకో బెడ్ వార్మ్, బాల్ వార్మ్, కాటర్ పిల్లర్, నత్తలు, ఆకులపై మచ్చలు, కాండము, ఆకులు, పూత పిందె కాయలకు సోకే  లద్దే పురుగులను మరియు మిగతా అన్ని రకాల శత్రు పురుగులను నశింపచేసి నియంత్రించగలిగె శక్తి కేవలం 7 రకాల సూక్ష్మజీవన కీటక నాశనములకు మాత్రమే ఉంది.

సూక్ష్మజీవన కీటక నాశనములు శత్రు కీటకాల పైన ఒక సూక్ష్మ బిందువు పడిన చాలు వెంటనే ఇవి వాటి చర్మం ద్వారా లోనికి వెళ్లి వాటి కడుపులో వృద్ధి పొంది కీటకాలను 24 గంటల్లో కోమాలోకి వెళ్లేలా చేస్తుంది. 48 గంటల్లో కీటకాల చర్మం రంగు గోధుమ రంగులోకి మారి 72 గంటల్లో కీటకాల పొట్ట చిట్లి పోయి చనిపోతాయి. 

వాటి పొట్టలో నుండి ఏడు రకాల సూక్ష్మజీవులు మిలియన్లు ట్రిలియన్లుగా వృద్ధి పొంది నేల అంతటా వ్యాపించి శత్రు కీటకాల నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఈ శీలీంధ్రం (ఫంగస్) వ్యవసాయంలో పీడకాల నియంత్రణకు ఎంతో ప్రభావవంతమైన జైవిక మార్గాన్ని అందిస్తుంది.

ఈ శీలీంధ్రం ఎలా పనిచేస్తుందో మరింత విశదీకరించాలంటే, బవేరియా బాసియానా యొక్క క్రియాశీల విధానం చాలా సంక్లిష్టమైనది. శీలీంధ్రం బీజాలు (స్పోర్స్) పురుగుల శరీరానికి అంటుకున్నప్పుడు, అవి పురుగు దేహం యొక్క బయటి పొర (క్యూటికిల్) పై ఎన్జైమ్లను విడుదల చేసి, ఆ పొరను మెత్తబరుస్తాయి. తరువాత, స్పోర్స్ నుండి మొలకెత్తిన శీలీంధ్రపు పోగులు (హైఫి) ఆ పొరను చొచ్చుకుని పురుగు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తిగా కనిపించకుండా జరుగుతుంది. పురుగు సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల శీలీంధ్రం పెరుగుతూ ఉంటుంది.

పురుగు శరీరంలోపల, శీలీంధ్రం రెండు రకాలుగా దాడి చేస్తుంది:

  1. మొదట, అది వేగంగా వ్యాపించి, పురుగు శరీర ద్రవాలు మరియు కణజాలాలను తింటుంది, దీనివల్ల పురుగు బలహీనపడుతుంది.
  2. రెండవది, బవేరియా బాసియానా 'బోవెరిసిన్' వంటి విషపదార్థాలను విడుదల చేస్తుంది, ఇవి పురుగు యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీసి, చివరికి మరణానికి దారితీస్తాయి.

పురుగు చనిపోయిన తరువాత, సరైన ఆర్ద్రత పరిస్థితులలో, శీలీంధ్రం పురుగు శరీరం నుండి బయటకు వస్తుంది మరియు ఆ శరీరం మీద తెల్లని పొర లాగా కనిపిస్తుంది. ఈ దశలో, అది కొత్త స్పోర్స్‌ను ఉత్పత్తి చేసి, చుట్టుపక్కల గాలి ద్వారా లేదా అక్కడ తిరిగే ఇతర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ విధంగా, ఒక పురుగు మరణం చుట్టుపక్కల ఉన్న ఇతర పురుగులకు కూడా శీలీంధ్ర సంక్రమణకు దారితీస్తుంది, ఇది దీనిని ఒక ప్రభావవంతమైన జైవిక నియంత్రణ మార్గంగా మారుస్తుంది.

ఈ వైవిధ్యమైన జీవ నియంత్రణ పద్ధతి రసాయన పురుగుమందుల కంటే ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. ఎందుకంటే:

  • ఇది పర్యావరణానికి హాని కలిగించదు
  • తేనెటీగలు, సహాయక పురుగులు వంటి లక్ష్యేతర జీవులకు సురక్షితం
  • ఇది పురుగులలో నిరోధకత సమస్యలను తగ్గిస్తుంది
  • ఇది మానవులకు, పెంపుడు జంతువులకు  విషపూరితం కాదు

ఈ కారణాల వల్లే సేంద్రీయ వ్యవసాయంలో బవేరియా బాసియానా వాడకం పెరుగుతోంది, ఇది పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులకు ఒక చక్కని ఉదాహరణ.

EPB's

సూక్ష్మజీవన  ఎరువులు

       15 రకాల సూక్ష్మజీవన ఎరువులు స్వయంగా మొక్క వేరు మీద బుడిపెలుగా పెరిగి గాలిలోని 78% నత్రజని ని అమ్మోనియం నైట్రేట్  గా మార్చి యూరియా లాగా నేలలో నిక్షిప్తం చేసుకొని అవసరానుసారం మొక్కకు అందిస్తుంది. 

అన్ని రకాల పంటలకు కావలసిన 15 రకాల స్థూల , సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ ఆమ్లాలు, ఎంజైమ్‌లు, పొటాష్, భాస్వరం, జింక్, బోరాన్, కాల్షియము, మెగ్నీషియం, ఐరన్, సిలికా, అమ్మోనియం, గిబ్బొరెలిన్   మొదలగు పోషకాలను సమపాళ్లలో అందజేస్తుంది.

EPB’s  కణ విభజనకు , కొమ్మల పెరుగుదల, పూత బాగా రావడానికి, గింజ /విత్తనాలు సమర్థవంతంగా పెరుగుటకు  తాలు గింజలు లేకుండా పంట 10% అధిక దిగుబడికి సహాయపడుతుంది .

 

 ఈ సూక్ష్మజీవి ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి విత్తనాలు మరియు మూలాలను రక్షించడం ద్వారా మొక్కల వ్యాధులను అణిచివేస్తుంది. ఇది గ్రోత్ కంట్రోల్ మరియు రెగ్యులేటింగ్ మైక్రోబ్.
Humic Acid

Humic Acid 

Write About it 
Write About it 
OiL'S

సేంద్రీయ వ్యవసాయ నూనెలు

ఎమల్సిఫైయర్లు కలపని 50000 ppm సేంద్రీయ వ్యవసాయ నూనెలు, తేలికగా నీళ్ళలో  కరుగుతుంది.

సేంద్రీయ వ్యవసాయ నూనెలు వాడటం వలన  నేలలో నిక్షిప్తంగా ఉన్న సూక్ష్మ జీవుల పనితనాన్ని మరింత వృద్ధి పరిచి  హానికరమైన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తుంది.

అన్ని రకాల పంటలకు కావలసిన Mega, Micro, Macro పోషకాలతో పాటు  ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆమ్లాలు, ఎమినో యాసిడ్స్,  మొదలగునవి అందిస్తుంది.

సేంద్రీయ వ్యవసాయ నూనెల వలన మొక్కల రోగ నిరోధక శక్తి పెరిగి, Virus బారిన పడకుండా కాపాడి,  పూత,  పిందె రాలకుండా కాయలు మంచి బరువు తో నాణ్యమైన అధిక సాధిస్తుంది.

వేప నూనె వ్యవసాయంలో అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ప్రధానంగా సహజ పురుగుమందు మరియు శిలీంద్ర సంహారిణిగా పనిచేస్తుంది మరియు నేల ఆరోగ్యం, మొక్కల స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది . ఇది అఫిడ్స్, మైట్స్ మరియు తెల్లదోమలు వంటి వివిధ తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది, అదే సమయంలో బూజు తెగులు మరియు తుప్పు వంటి శిలీంధ్ర వ్యాధులను కూడా నివారిస్తుంది.

వేప నూనె ప్రయోజనకరమైన కీటకాలు మరియు మానవులకు సురక్షితమైనది, ఇది సింథటిక్ పురుగు మందులకు స్థిరమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. వేప నూనె తేనెటీగలు మరియు లేడీబగ్స్ వంటి ప్రయోజనకరమైన కీటకాలకు హాని కలిగించకుండా అఫిడ్స్, గొంగళి పురుగులు, ఇది వికర్షకంగా మరియు పురుగుమందుగా పనిచేస్తుంది, కీటకాల హార్మోన్ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తుంది, తద్వారా అవి పెరగడం మరియు గుడ్లు పెట్టడం కష్టతరం చేస్తుంది.

అజాడిరాచ్టిన్ వంటి నిర్దిష్ట సమ్మేళనాలు ఈ ప్రభావాలకు కారణమవుతాయి, శత్రు కీటకాల ఆహారం మరియు అభివృద్ధిని అడ్డుకుంటాయి.  పురుగులు మరియు బీటిల్స్ వంటి అనేక తెగుళ్ల జీవిత చక్రాన్ని అంతరాయం కలిగిస్తుంది. 

ఇది వికర్షకంగా మరియు పురుగుమందుగా పనిచేస్తుంది, కీటకాల హార్మోన్ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తుంది, తద్వారా అవి పెరగడం మరియు గుడ్లు పెట్టడం కష్టతరం చేస్తుంది. అజాడిరాచ్టిన్ వంటి నిర్దిష్ట సమ్మేళనాలు ఈ ప్రభావాలకు కారణమవుతాయి, శత్రు కీటకాల ఆహారం మరియు అభివృద్ధిని అడ్డుకుంటాయి.

Vam - Dr.Soil

VAM - DR.Soil VESICULAR ARBUSCULAR BUNDLES MICORRHYZA

VAM - Dr.Soil

VAM ఫాస్ఫరస్ లభ్యతను పెంచడమే కాకుండా, వ్యామ్ స్పోర్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను నిరోధించడానికి మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. UREA / DAP అవసరము రాదు.

VAM / Dr.Soil  రైతు తన వ్యవసాయ క్షేత్రములోనే తయారు చేసుకోవచ్చు అందుకు కొంత సమయం కేటాయిస్తే సరిపోతుంది.

VAM అనేది మట్టిలో సమృద్ధిగా కనిపించే ఫాస్ఫేట్‌లను కరిగించే సామర్ధ్యం కలిగిన ఫంగస్. ఫాస్ఫరస్ లభ్యతను పెంచడమే కాకుండా, వ్యామ్ స్పోర్లు మరియు అననుకూల వాతావరణ పరిస్థితులను నిరోధించడానికి VAM మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇది వేరు వ్యవస్థను సాధారణ వేరు పెరుగుదల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా అభివృద్ధి /పెంచుతుంది. సూక్ష్మజీవులు ఏడు మీటర్ల లోతులో మట్టిలో వ్యాపించుతాయి. బెట్ట పరిస్థితులలో మొక్కలకి నీటిని కూడా సరిపడినంత అందిస్తాయి.
GEENERAL

General NOTES

Donec pede justo fringilla vel aliquet nec vulputate eget arcu vulputate.

నల్ల తామర, అన్ని రకాల చీడపీడల నియంత్రణకు ప్రాణమున్న సూక్ష్మజీవుల దివ్యౌషధం.

వైరస్/నల్ల తామర/ఎర్ర నల్లి నియంత్రణ

6 లీటర్ epfs7 రకాలు
6 లీటర్ epbs 15 రకాలు
6 లీటర్ల హ్యూమిక్ యాసిడ్ కాన్.

ఆరు రకాల నూనెలు ఒక్కొక్కటి
6 లీటర్ క్యాన్‌లు 50,000 ppm వి

1.వేప
2.కానుగ
3. సీతాఫలం
4.ఆముదం
5.ఆవాలు
6.కొబ్బరి

మొత్తం 9 రాకాలవి 6 లీటర్ కానులు.
6 కిలోలు. డా. సాయిల్/VAM

వాటిని ఒకేసారి ఒక్కొక్కటి చొప్పున కనీసం కనిష్టంగా 6000 లీటర్ల నీటిలో కలుపుకోవచ్చు. గరిష్టంగా 7000 లీటర్ల నీటి లో కలుపుకోవచ్చు.
అంటే 200 లీటర్ల నీటి డ్రమ్‌లో ప్రతి 200 మి.లీ.
20 లీటర్ల పంపులు 350 వరకు వస్తాయి.

రసాయన డ్రమ్స్ & స్ప్రేయర్ పైపులు మొదలైన వాటిని శుభ్రం చేయండి.

హెక్టారుకు ఒకసారి 1కిలో వ్యామ్‌ను వేస్తే సరిపోతుంది.

పైన పేర్కొన్న మోతాదు సరిపోతుంది.
ఈ సూక్ష్మజీవన కీటక నాశనులు హానికర కీటకాల పై పెరిగి అన్ని పంటలపై అన్ని రకాల తెగుళ్లను నియంత్రిస్తాయి.
Epbs వేర్లపై పెరిగి స్వయంగా స్థూల, సూక్ష్మ, అతిసూత్ర పోషకాలను అందిస్తాయి.
50,000 ppm నూనెలు రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు వైరస్‌లను నిరోధించడానికి నాణ్యమైన రెట్టింపు దిగుబడికి గ్లూకోజ్‌లా పనిచేస్తాయి.

ఎమ్మెల్సీ ఫైర్ లాంటి బయో-స్టిమ్యులెంట్‌లను జోడించవద్దు.

మొక్క త్వరగా కోలుకుని ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.

ప్రతి ఐదు రోజులకోసారి పిచికారీ చేయాలి.

ఈ షెడ్యూల్ బ్లాక్ త్రిప్స్, రెడ్ బగ్స్, రూట్ రాట్ మొదలైన అన్ని రకాల శిలీంధ్రాలు మరియు తెగుళ్లను నియంత్రిస్తుంది.

ఏడు రకాల సూక్ష్మజీవన కీటక నాశనులు 1000 ml సాంద్రత లో ఐదు లీటర్ల మదర్ కల్చర్ల ద్రావణం.5000 లీ నీటికి కలుపుకొని నేరుగా పిచికారి చేసుకోవచ్చు , పావు లీటరు మదర్ కల్చర్ 200 లీ నీటికి కలుపుకుని పిచ్చికారి చేసుకోవాలి. 5 లీ కాన్ మొత్తం 200 పంపులకు వస్తుంది.

నాలుగు రోజులకు ఒకసారి మూడుసార్లు పిచికారి చేసుకోవాలి 12 రోజులలో అన్ని రకాల పురుగులు చీడపీడలునివారించబడతాయి. మొదటి నాలుగు రోజుల్లో ఎండు తెగులు మొత్తం కంట్రోల్ అవుతుంది ఎనిమిది రోజుల్లో నల్ల తామర కంట్రోల్ అవుతుంది. 12 నుండి 16 రోజుల్లో ఎర్ర తామర కంట్రోల్ అవుతుంది.

చల్లని స్థలంలో మంచం కింద మన బెడ్ రూమ్ లో కూడా ఆరు నెలలు నిల్వ చేసుకోవచ్చు.

వైరస్ పై ముడత నివారణకు.

15 రకాల సూక్ష్మజీవన ఎరువులు వైరస్ నివారణకే కాకుండా మొక్కల పెరుగుదలలో సమపాళ్లలో ఉండునట్లు పూత పిందె కాయ పెరుగుదలకు తోడ్పడి పంటల దిగుబడి 10% పెంచుతుంది.

పావు లీటర్ చిన్న బుడ్డిలో ఇవ్వబడుతుంది. చల్లటి స్థలంలో నిలువ చేసుకోవాలి.

20 లీ కాన్లో సాధారణ ఆర్వో వాటర్/ఫిల్టర్ నీళ్లు 15 లీ తీసుకుని పావు కిలో మెత్తటి బెల్లం కరిగించి వడబోసుకుని కలుపుకోవాలి. దానిలో 50ml వైరస్/EPBs కల్చర్ కలుపుకొని ఒక రోజునుండి ఐదు రోజుల లోపు పులియపెట్టుకొని వాడుకోవాలి.
రెండవ దఫా 15 లీ పులిసిన వైరస్ సూక్ష్మ పోషకార ద్రావణం నుండి ఒక్క లీటరు తోడు తీసుకుని రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండు కిలోల బెల్లం వేసి ఐదు రోజులు కలియ తిప్పినట్టయితే 200 లీ ద్రావణం తయారవుతుంది దానికి 100 ml వైరస్ బుడ్డి లోని మదర్ కల్చర్ కలుపుకుంటే చాలు. ఆ ద్రావణాన్ని మీరు పెట్టినప్పుడు కాలువలోకి వదులుకోవాలి డ్రిప్ ద్వారా కూడా పంపుకోవచ్చు. ఓకే ఎకరాకు తేలిగ్గా క్వింటల్ దిగుబడి పెంచుకోవచ్చు.

ఐదు లీటర్ల క్యాన్ లోని EPFs @ పావు లీటర్ చొప్పున 200లీ నీటిలో కలుపుకొని మొక్క తడిచేలాగా పైకి కిందికి పిచికారి చేసుకోవాలి. నేలకు దిగేలాగా వేళ్ళకు అందే లాగా ఇవ్వాలి. రసాయనాలు పిచికారి చేసినట్టుగా పైపైన కాకుండా రెట్టింపు పంపులు మొక్కలు పూర్తిగా తడిచేలాగా కొట్టుకుంటే బాగుంటుంది.
నోట్: రసాయనాలు వాడిన స్ప్రే పంపులు గొట్టాలు క్యాన్లు డ్రమ్ములు శుభ్రంగా సర్ఫ్ నీటితో కడుక్కోవాలి వాసన లేకుండా శుద్ధి చేసుకోవాలి.

( Epfs కలిపిన వెంటనే అదే రోజు వాడుకోవాలి నిలువ ఉంచకూడదు మిగిలితే నేలకు మొక్కలు మొదట్లో పోసి వేయాలి)

కాలువలలో నీరు పెట్టినప్పుడు/తడీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట పిచ్చికారీ చేస్తే 100 శాతం ఫలితం సాధించవచ్చు.

పైవన్నీ కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి నేలకు ఇవ్వాలి. బయటవి ఏవి కూడా రసాయనాలు గాని సేంద్రియ పదార్థాలు గానీ కలపకూడదు.

కొంతమేర దెబ్బతిన్న పంటలు కూడా పూర్తిగా పునరుద్ధరణ అవుతాయి.

Note: పత్తి, మక్కజొన్న, కూరగాయలు, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ మొదలగు అన్ని పంటలకు రసాయన క్రిమిసంహారకాలు వాడకుండా ఎలాంటి చీడపీడల సోకకుండా సమగ్ర సస్యరక్షణ చేస్తే పది శాతం దిగుబడి పెంచుకోవచ్చు

EPF,s & EPB'sమదర్ కల్చర్ల ద్రావణం అన్ని రకాల పంటలకు కింద చూపిన విదంగా పిచికారి చెయ్యాలి

సేంద్రియ పద్దతి ద్వారా అశోకా సూక్ష్మజీవన ఎరువులు, కీటక నాశనములు, హుమిక్ యాసిడ్ (OWDC), 6 రకాల 50000ppm Oils వాడటం వలన నాణ్యత కలిగిన export ఎక్స్ పోర్ట్ క్వాలిటీ దిగుబడి సాధించి రెట్టింపు ఆదాయము పొందవచ్చు.

డ్రిప్/కాలువల ద్వారా మొక్కలకు అంటే అన్ని రకాల పంటలకు ఏకకాలంలో కావలసిన సూక్ష్మ , స్థూల పోషకాలు అన్ని సమపాళ్లలో అందుతాయి.
ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు, వైరస్ సోకవు. VAM వలన మొక్కల వేళ్లు నాలుగింతలు పెరిగి నేల లోపల భాగంలో అల్లుకోని పోయి వాటికి కావలసిన ఆహారాన్ని సమతుల్యంగా పంచుకుంటాయి.
అందువల్ల గరిష్ట స్థాయిలో ఫల సాయం పొందుతాము.

రైనో సరస్ బీటిల్ కొమ్ము పురుగు, రూట్ గ్రబ్స్ ,వేరు కుళ్ళు కాండం కుళ్ళు,సంచి పురుగులు, జల్లెడ పురుగులు, తెల్ల దోమ, పచ్చ దోమ , రోగోస్ వైట్ ఫ్లై మరియు అన్ని రకాల చీడపీడలు రాకుండా కాపాడుతూ మొక్కల కాండం రెట్టింపుగా అభివృద్ధి చెంది మొక్క దొడ్డుగా పెరుగుతుంది
కుటుంబ సభ్యులే స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి ఒక హెల్పర్/పాలేరు సహాయంతో అన్ని పనులు చేసుకోవచ్చు, అందువల్ల ఈ పంటలను ప్రిఫర్ చేస్తున్నాము.

మన వారసులు భావితరాలకు సేంద్రియ ఆహారం అందించి వాళ్ళ ఆయుష్షు పెంచుదాం. కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ రోగాలు, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుకుందాం. మన ఆస్పత్రి బిల్లులను జీరో శాతానికి తగ్గించు కుందాము.

😇 మన వారసులకు బంగారం లాంటి నేల స్వచ్ఛమైన ఆరోగ్యము ఇవ్వడము మన బాధ్యత .

☠️విచ్చలవిడిగా కలుపు మందులు కీటక రాశులు రసాయన ఎరువులు మరియు కల్తీ మందులు నూనెలు డ్రగ్స్ కల్పిన బయో మందులు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రోగాలు సోకి మన వారసుల భవిష్యత్తు లేకుండా చేస్తున్నాము.

Testimonials

Our Clients Say

Donec pede justo fringilla vel aliquet nec vulputate eget arcu vulputate eleifend tellus amet sem.

Kevin Doe

CEO Maverick

I'm amazed at what Agroponix has done for my small farm. Their hydroponic systems have allowed me to grow crops all year round, even in harsh weather conditions. It's truly a game-changer for anyone in the agriculture business!

John Michael

COO Farmland

Agroponix's hydroponic nutrient solutions are top-notch. My plants have never looked healthier, and the convenience of their products is unmatched. I highly recommend their services to any hydroponic enthusiast.

John Kevin

Jessica Liem

I attended one of Agroponix's hydroponic workshops, and it was a fantastic learning experience. Their experts are knowledgeable and passionate about what they do. I left with the confidence to start my own hydroponic garden.

Explore The Future of Farming With Our App.

Free to download Android App 

Farmer looking out proudly over the field