Our Videos
OUR VIDEOS
మీకు సహాయం చేయడానికి కొన్ని ముఖ్యమైన వీడియోలు ఇక్కడ ఉన్నాయి.
ఈ ఛానల్లో రసాయనాలు, పురుగుమందులు వాడకుండా, నానో టెక్నాలజీతో సహజ జీవన ఎరువులు, సూక్ష్మ జీవన కీటకనాశకాలు ఉపయోగించి పంటల సంరక్షణపై వీడియోలు అందుబాటులో ఉన్నాయి
సహజ ఎరువుల తయారీ, సహజ వ్యవసాయం పద్ధతుల గురించి వివరిస్తున్న వీడియోలు YouTubeలో ఉన్నాయి. వీటిలో రసాయనాల వాడకం తగ్గించి, నేల ఆరోగ్యం మెరుగుపరచడం, పంటల దిగుబడిని పెంచడం వంటి అంశాలు చర్చించబడతాయి
- అశోక సహజ వ్యవసాయం వీడియోలు రైతులకు రసాయనాలు లేకుండా పంటలను ఆరోగ్యంగా పండించే సహజ పద్ధతులను వివరిస్తాయి.
- అశోక సహజ వ్యవసాయం వీడియోలు పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయాన్ని సాధించడంలో సహాయపడతాయి
- ఈ వీడియోల ద్వారా ఖర్చులు తగ్గించి, పంట దిగుబడిని మెరుగుపరచుకునే మార్గాలు తెలుసుకుంటారు.
- రైతులు ఈ వీడియోల ద్వారా ఖర్చులు తగ్గించి, పంట దిగుబడిని మెరుగుపరచుకునే మార్గాలు తెలుసుకుంటారు.
PM Modi's address at the National Conclave on Natural Farming in New Delhi | PMO
Kokku Ashoka Natural Farming
PM Modi's address at the National Conclave on Natural Farming in New Delhi | PMO
Cultivating the Future of Agriculture
సేంద్రియ పద్దతి ద్వారా అశోకా సూక్ష్మజీవన ఎరువులు, కీటక నాశనములు, హుమిక్ యాసిడ్ (OWDC), 6 రకాల 50000ppm Oils వాడటం వలన నాణ్యత కలిగిన export ఎక్స్ పోర్ట్ క్వాలిటీ దిగుబడి సాధించి రెట్టింపు ఆదాయము పొందవచ్చు.
డ్రిప్/కాలువల ద్వారా మొక్కలకు అంటే అన్ని రకాల పంటలకు ఏకకాలంలో కావలసిన సూక్ష్మ , స్థూల పోషకాలు అన్ని సమపాళ్లలో అందుతాయి.
ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు, వైరస్ సోకవు. VAM వలన మొక్కల వేళ్లు నాలుగింతలు పెరిగి నేల లోపల భాగంలో అల్లుకోని పోయి వాటికి కావలసిన ఆహారాన్ని సమతుల్యంగా పంచుకుంటాయి.
అందువల్ల గరిష్ట స్థాయిలో ఫల సాయం పొందుతాము.
రైనో సరస్ బీటిల్ కొమ్ము పురుగు, రూట్ గ్రబ్స్ ,వేరు కుళ్ళు కాండం కుళ్ళు,సంచి పురుగులు, జల్లెడ పురుగులు, తెల్ల దోమ, పచ్చ దోమ , రోగోస్ వైట్ ఫ్లై మరియు అన్ని రకాల చీడపీడలు రాకుండా కాపాడుతూ మొక్కల కాండం రెట్టింపుగా అభివృద్ధి చెంది మొక్క దొడ్డుగా పెరుగుతుంది
కుటుంబ సభ్యులే స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి ఒక హెల్పర్/పాలేరు సహాయంతో అన్ని పనులు చేసుకోవచ్చు, అందువల్ల ఈ పంటలను ప్రిఫర్ చేస్తున్నాము.
మన వారసులు భావితరాలకు సేంద్రియ ఆహారం అందించి వాళ్ళ ఆయుష్షు పెంచుదాం. కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ రోగాలు, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుకుందాం. మన ఆస్పత్రి బిల్లులను జీరో శాతానికి తగ్గించు కుందాము.
😇 మన వారసులకు బంగారం లాంటి నేల స్వచ్ఛమైన ఆరోగ్యము ఇవ్వడము మన బాధ్యత .
☠️విచ్చలవిడిగా కలుపు మందులు కీటక రాశులు రసాయన ఎరువులు మరియు కల్తీ మందులు నూనెలు డ్రగ్స్ కల్పిన బయో మందులు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రోగాలు సోకి మన వారసుల భవిష్యత్తు లేకుండా చేస్తున్నాము.
Donec pede justo, fringilla vel, aliquet nec, vulputate eget, arcu. In enim justo rhoncus ut,imperdiet a venenatis vitae justo. Nullam dictum felis eu pede mollis pretium. Integer tincidunt.
Organic Hydroponics




Conclusion
Etiam sit amet orci eget eros faucibus tincidunt. Duis leo. Sed fringilla mauris sit amet nibh. Donec sodales sagittis magna. Sed consequat, leo eget bibendum sodales, augue velit cursus nunc. Curabitur ullamcorper ultricies nisi. Nam eget dui. Etiam rhoncus. Maecenas tempus, tellus eget condimentum rhoncus, sem quam semper libero, sit amet adipiscing sem neque sed ipsum. Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem maecenas ante tincidunt tempus.
What to make a Hydroponic?
Lorem ipsum dolor sit amet adipiscing elit aenean commodo ligula eget.
FAQ
General Questions
Donec pede justo fringilla vel aliquet nec vulputate eget arcu vulputate.
నల్ల తామర, అన్ని రకాల చీడపీడల నియంత్రణకు ప్రాణమున్న సూక్ష్మజీవుల దివ్యౌషధం.
Add Your Heading Text Here
సేంద్రియ పద్దతి ద్వారా అశోకా సూక్ష్మజీవన ఎరువులు, కీటక నాశనములు, హుమిక్ యాసిడ్ (OWDC), 6 రకాల 50000ppm Oils వాడటం వలన నాణ్యత కలిగిన export ఎక్స్ పోర్ట్ క్వాలిటీ దిగుబడి సాధించి రెట్టింపు ఆదాయము పొందవచ్చు.
డ్రిప్/కాలువల ద్వారా మొక్కలకు అంటే అన్ని రకాల పంటలకు ఏకకాలంలో కావలసిన సూక్ష్మ , స్థూల పోషకాలు అన్ని సమపాళ్లలో అందుతాయి.
ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు, వైరస్ సోకవు. VAM వలన మొక్కల వేళ్లు నాలుగింతలు పెరిగి నేల లోపల భాగంలో అల్లుకోని పోయి వాటికి కావలసిన ఆహారాన్ని సమతుల్యంగా పంచుకుంటాయి.
అందువల్ల గరిష్ట స్థాయిలో ఫల సాయం పొందుతాము.
రైనో సరస్ బీటిల్ కొమ్ము పురుగు, రూట్ గ్రబ్స్ ,వేరు కుళ్ళు కాండం కుళ్ళు,సంచి పురుగులు, జల్లెడ పురుగులు, తెల్ల దోమ, పచ్చ దోమ , రోగోస్ వైట్ ఫ్లై మరియు అన్ని రకాల చీడపీడలు రాకుండా కాపాడుతూ మొక్కల కాండం రెట్టింపుగా అభివృద్ధి చెంది మొక్క దొడ్డుగా పెరుగుతుంది
కుటుంబ సభ్యులే స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి ఒక హెల్పర్/పాలేరు సహాయంతో అన్ని పనులు చేసుకోవచ్చు, అందువల్ల ఈ పంటలను ప్రిఫర్ చేస్తున్నాము.
మన వారసులు భావితరాలకు సేంద్రియ ఆహారం అందించి వాళ్ళ ఆయుష్షు పెంచుదాం. కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ రోగాలు, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుకుందాం. మన ఆస్పత్రి బిల్లులను జీరో శాతానికి తగ్గించు కుందాము.
😇 మన వారసులకు బంగారం లాంటి నేల స్వచ్ఛమైన ఆరోగ్యము ఇవ్వడము మన బాధ్యత .
☠️విచ్చలవిడిగా కలుపు మందులు కీటక రాశులు రసాయన ఎరువులు మరియు కల్తీ మందులు నూనెలు డ్రగ్స్ కల్పిన బయో మందులు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రోగాలు సోకి మన వారసుల భవిష్యత్తు లేకుండా చేస్తున్నాము.
Add Your Heading Text Here
..🌱🫘 విత్తన శుద్ధి
నర్సరీ మొక్కలు/విత్తనాలు క్రింది విధముగా శుద్ధిచేసి నాటుకోవాలి.
నర్సరీ మొక్కలు నేరుగా నాటుకుంటే వాటి వెంటనే చీరపీడలు నా తోటల్లోకి వచ్చి అపార నష్టం కలిగిస్తాయి.
డాక్టర్ సాయిల్ లో Epfs, Epbs , నూనెలు కలిపి తడిగా చేసుకొని విత్తనాలకు పట్టించి bio pryming చేసి కానీసం 15 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
నర్సరీ మొక్కలకు ప్యాకెట్లలో విత్తన శుద్ధి ద్రావణాన్ని పోసుకోవాలి కనీసం నాలుగు ఐదు రోజులు ప్యాకెట్లను కదిలించకుండా ఉంచాలి .
వాటి పేర్లపై VAM క్యాప్ లాగా పెరిగి వేరు నాలుగు గంటలు పెరుగుతాయి. పాట్ లో ఉన్న హానికర సూక్ష్మజీవులు గుడ్లు పురుగుల పైన సూక్ష్మజీవన కీటక నాశనులు పెరుగుతాయి.
వాటి వేళ్లపైన బొడిపెలు కట్టుకొని అన్ని రకాల epf ల సూక్ష్మజీవులు పెరుగుతాయి.
ఈ ప్రక్రియ వల్ల మొక్కలు బలంగా ఆరోగ్యవంతంగా పెరిగి నేను అని కూడా శుద్ధి చేస్తాయి.
Add Your Heading Text Here
🌶️🔥_నల్ల *తామర నివారణకు_ ( అన్ని రకాల చీడపీడల నియంత్రణకు ప్రాణమున్న సూక్ష్మజీవుల దివ్యౌషధం .)
*ఏడు రకాల సూక్ష్మజీవన కీటక నాశనులు epfs 1000 ml సాంద్రత లో ఆరు లీటర్ల మదర్ కల్చర్ల ద్రావణం.
6000 లీ నీటికి కలుపుకొని నేరుగా పిచికారి చేసుకోవచ్చు ,
ఆరు లీటరు మదర్ కల్చర్ 200 లీ నీటికి కలుపుకుని పిచ్చికారి చేసుకోవాలి. 6లీ కాన్ మొత్తం 300 పంపులకు వస్తుంది.
ఐదు రోజులకు ఒకసారి మూడుసార్లు పిచికారి చేసుకోవాలి 15 రోజులలో అన్ని రకాల పురుగులు చీడపీడలునివారించబడతాయి. మొదటి నాలుగు రోజుల్లో ఎండు తెగులు మొత్తం కంట్రోల్ అవుతుంది ఎనిమిది రోజుల్లో నల్ల తామర కంట్రోల్ అవుతుంది. 12 నుండి 16 రోజుల్లో ఎర్ర తామర కంట్రోల్ అవుతుంది.
కాన్ లను చల్లని స్థలంలో మంచం కింద మన బెడ్ రూమ్ లో కూడా ఆరు నెలలు నిల్వ చేసుకోవచ్చు.
వైరస్ పై ముడత నివారణకు.
15 రకాల సూక్ష్మజీవన ఎరువులు వైరస్ నివారణకే కాకుండా మొక్కల పెరుగుదలలో సమపాళ్లలో ఉండునట్లు పూత పిందె కాయ పెరుగుదలకు తోడ్పడి పంటల దిగుబడి 10% పెంచుతుంది.
ఆరు లీటర్ల క్యాన్ లోని EPFs @ 200ml చొప్పున 200లీ నీటిలో కలుపుకొని మొక్క తడిచేలాగా పైకి కిందికి పిచికారి చేసుకోవాలి. నేలకు దిగేలాగా వేళ్ళకు అందే లాగా ఇవ్వాలి.
రసాయనాలు పిచికారి చేసినట్టుగా పైపైన కాకుండా రెట్టింపు పంపులు మొక్కలు పూర్తిగా తడిచేలాగా కొట్టుకుంటే బాగుంటుంది.
నోట్: రసాయనాలు వాడిన స్ప్రే పంపులు గొట్టాలు క్యాన్లు డ్రమ్ములు శుభ్రంగా సర్ఫ్ నీటితో కడుక్కోవాలి వాసన లేకుండా శుద్ధి చేసుకోవాలి.
( Epfs కలిపిన వెంటనే అదే రోజు వాడుకోవాలి నిలువ ఉంచకూడదు మిగిలితే నేలకు మొక్కలు మొదట్లో పోసి వేయాలి)
కాలువలలో నీరు పెట్టినప్పుడు/తడీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట పిచ్చికారీ చేస్తే 100 శాతం ఫలితం సాధించవచ్చు.
పైవన్నీ కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి నేలకు ఇవ్వాలి. బయటవి ఏవి కూడా రసాయనాలు గాని సేంద్రియ పదార్థాలు గానీ కలపకూడదు.
కొంతమేర దెబ్బతిన్న పంటలు కూడా పూర్తిగా పునరుద్ధరణ అవుతాయి.
🌱🐞🌴🌽🍆Note: పత్తి, మక్కజొన్న, కూరగాయలు, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ మొదలగు అన్ని పంటలకు రసాయన క్రిమిసంహారకాలు వాడకుండా ఎలాంటి చీడపీడల సోకకుండా సమగ్ర సస్యరక్షణ చేస్తే పది శాతం దిగుబడి పెంచుకోవచ్చు.
Add Your Heading Text Here
కాలర్ రాట్ / మిరప లో కొత్త తెగులు🔥
విచ్చలవిడి రసాయనాలు కల్తీ బయో మందులు వాడకం వల్ల మిరప పంటకు కొత్త తెగులు విచిత్రమైనది ఇంకా ఐడెంటిఫై కానిది సోకినది.
🌱💥 మిరప మొక్క మొదల్లో బూజు తెగులు వచ్చి మొక్క పై నుండి ఎండుకుపోయి నశించిపోతుంది పంట మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది
ఇప్పటికైనా రైతులు మేల్కొని సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారము 23 రకాల సూక్ష్యజీవులను మొక్కలకు నేలకు మరియు పైకి ఐదు రోజులకు ఒకసారి పిచికారి చేస్తూ సమగ్ర సస్యరక్షణ చేస్తే పంటను రక్షించుకోవచ్చు మంచి దిగుబడి సాధించవచ్చు .
ఏడురకాల సూక్ష్మజీవన కీటక నాశనులు మరియు 15 రకాల సూక్ష జీవన ఎరువులు రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా ఇవ్వాలి.
VAM/ డాక్టర్ సాయిల్ ఒక్కసారి నెలకు ఎకరాకి ఒక కేజీ ఇవ్వాలి వేరు వ్యవస్థ బలంగా పెరిగి సగము చనిపోయిన మొక్కలు మళ్లీ బతుకుతాయి మంచి దిగుబడిని ఇస్తాయి.
Kg Dr soil ₹500/-
Epfs ఒక లీటరు ఏడు రకాలు కలిపిన మిశ్రమము 50 పంపులకు అంటే 1000 లీటర్లకు వస్తుంది ఒక లీటరు వెయ్యి రూపాయలు మాత్రమే దాని నేరుగా 200 లీటర్ల నీటికి 200 ml కలుపుకొని నేరుగా పిచికారి చేయడమే.
Epbs 15 రకాల సూక్ష్మజీవన ఎరువులు ఒక లీ పై విధముగానే ₹1000/-
ఆరు రకాల నూనెలు 50000ppm వేప, కానుగ, సీతాఫల్,ఆముదము, ఆవాలు, కొబ్బరి మరియు అమృత ద్రావణము humic acid కూడా ఒక లీటర్ బాటిల్లో వేరువేరుగా ఇవ్వబడతాయి. ఒక లీటరు₹500/- మాత్రమే.
ఒక్కొక్క లీటర్ వి 9 బాటిల్స్ మరియు ఒక కేజీ డాక్టర్ సాయిల్. మొత్తం
₹6000/-
ఒక లీటర్ సెట్ ఒక ఎకరా మిల్ప పంటకి పంట చివరి వరకు వస్తుంది.
సూక్ష్మజీవన శాస్త్ర ప్రకారం విత్తన శుద్ధి నుండి వాడుకుంటే రైతులు ఫెర్టిలైజర్ షాప్ కు వెళ్లకుండా ఎలాంటి రసాయన మందులు ఎరువులు కొనవలసిన అవసరము ఉండదు
Add Your Heading Text Here
🦋🌱💥💯 నేల కర్బన శాతము పెంచుటకు 🌱” *డాక్టర్ సాయిల్” అదే ఆర్గానిక్ DAP… *VAM. మైకో రైజా తయారీ:-
@మొదట మనకు చౌకగా లభించే పేడ సేకరించాలి. జెర్సీ ఆవు/గేదె/కోళ్లు/గొర్రె,మేక/ఏ జంతువుల పేడ ఐనా సరే.దేశీ ఆవు పేడ కనీసం ఒక క్విన్టాల్ లేక వేరేమి కంపోస్ట్ పై పొరగా వేసుకోవాలి. వీడియోలో చూపిన విధముగా అడుగు బాగాన పంటల వ్యర్తాలు దాని పైన కొల్లపెంట,గొర్రె పెంట ,పశువుల పెంట పై బాగానే ఒక రెండు అంగులాల దేశ ఆవు లేక వర్మికపోస్టు దానిపై రెండు అంగులాల మంచి మట్టి వేసుకుని బెడ్ లాసర్దుకోవాలి. ఏ పేడ అయినాసరే ఒకే రకమైన సరే ఏది అది కాదు.
సాద్యమైనంత WDC పట్టించాలి ..(మనకు సులభముగా లభించిన పేడ మాత్రం మే సేకరించు కోవాలి,అన్నిరకాల పేడ తప్పనిసరి కాదు)కుప్ప పై న నీళ్లు బాగా పట్టిస్తే వ్యర్థాలు కుళ్లి మక్కిన పేడగా మారుతుంది/దానినే FYM అంటారు.
దానిపైన సాధ్యమైనన్ని నాలుగు రకాల విత్తనాలు(ఏకదల,ద్విదల, సుగంధ,నూనె గింజెలు) మైకొరైజా VAM కలిపి విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి.
వాటి వెంట పశువుల పేడలో ఉండే కలుపు మొక్కలు కూడా మొలకెత్తనివాలి.కలుపు మొక్కలికి పూత రాగానే, విత్తనాలు తయారు కాముందే పై భాగాలు కోసి కలుపు మొక్కల వేర్లు దంచి పొడిగా చేసుకుని కుప్పపైనే వేసుకోవాలి.
తరచుగా బెడ్ పైన epfs, epbs, నూనెల పిప్పి/సేడిమెంట్,etc ఆర్గానిక్ కాషాయలు,చోహాన్ క్యూ ద్రావకాలు,చారుకోల్ etc వేసుకోవచ్చు,
పైవి అవి కూడా తప్పనిసరి కాదు మన దగ్గర ఉన్నవి, ఖర్చులేకుండా మనం తయారు చేసుకోగలిగినవి మాత్రమే ఉపయోగించాలి .
🌱🦋🐞 డాక్టర్ సాయిల్ బెడ్ పై పొరలో నాలుగు అంగుళాల మెత్తని హుస్సేన్ లాంటి బెడ్ ఏర్పాటు చేసుకుని అన్ని రకాల నారు పెంచుకోవచ్చు.
గణ జీవామృతం, ద్రవ జీవామృతం,*పశువుల పేడ నేరుగా ఎట్టి పరిస్థితుల్లో మొక్కలకు నేలకు దుక్కిలో ఇవ్వరాదు,పిచికారి _చేయరాదు.
☠️మనము ప్రస్తుతం చేసే తప్పుడు సేద్య పద్ధతులు మార్చుకోవాలి.ఎందుకంటే…..@ పశువుల మేత లోని కలుపు విత్తనాలు “సీడ్ బాల్స్” లా పచ్చి పేడలో తయారు అయి నేలలో నిక్షిప్తమై/నిద్రావస్థలో ఉండి బలంగా మొలకెత్తి దట్టమైన రక రకాల కొత్త కలుపులు అన్నిరకాల పంటల లో రైతులను చాలా ఇబ్బందిపాలు చేస్తున్నవి. కలుపు విత్తనాలు కాలువ నీరు, పేడ,గాలి,చెరువు మట్టి ద్వారా వస్తాయి.కూలిల బెడదతో కలుపు తీయించ లేక గత్యంతరం లేక రసాయన కలుపు మందులు వాడి చాలా నష్టపోతున్నాము..తాత్కాలిక నివారణకు
☠️గ్లయిపోసెట్ లేక ఇతర ఉప ఉత్పన్నకాలు వాడి నేలలోని అన్ని మిత్ర సూక్ష్మజీవులు, నేలపైన జీవరాశిని చేతులారా నాశనం చేసుకుంటున్నాం.ప్రదానపంటలు దీని ప్రభావంతో బలహీన పడి చీడపీడలబారిన పడుతున్నాం.చేలలోని మిత్రపురుగు వ్యవస్థ అంతరించి పోతున్నది.
*ఆర్గానిక్ DAP/డాక్టర్ సాయిల్ ద్వారా 100% కలుపు నివారించి మొక్కలకు కావలిసిన స్థూల , సూక్ష్మపోషకాలు తేలికగా అందించి మొదటి ప్రయత్నం లొనే రసాయన పంటల ఉత్పత్తికంటే 10% ఎక్కువ నాణ్యమైన స్వచ్చమైన ఆర్గానిక్ పంటలను కనీస పెట్టుబడి తో సాధించవచ్చు మూడు నాలుగు సంవత్సరాలు ఆగవలిసిన అవసరం లేదు.మొదటి పంటకే ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తుంది.
Dosage
లారీలు,ట్రాక్టర్ల పేడ బదులుగా బస్తాలు కేజీలతో మంచి దిగుబడులు సాదించవచ్చు.కూలీల ఖర్చు తగ్గించడానికి డ్రిప్ కాలువల ద్వారా బియ్యం కడిగిన నీటిలో కరిగించి మొక్కలకు అందజేయాలి. దుక్కిలోచల్లుకోవాలి. నారుమడిలో చల్లుకుంటే నారు వేల ద్వారా చెనంతా సూక్ష్మజీవులు ఆక్రమిస్తాయి. నర్సరీ మొక్కలకు ప్యాకేట్స్ లో కొంచెం కొంచెం డాక్టర్ సాయి వేసి మొక్కలు నీడలో ఉంచి కనీసం వారం రోజులు అమృత ద్రావనంతో తడుపుకోవాలి. అందువల్ల నర్సరీ మొక్కల నుండి వచ్చే కొత్త కొత్త చీడపీడలు నియంత్రించబడతాయి .
@.డాక్టర్ సాయిల్ ను కనీసం 30 రోజుల తర్వాత నుండి వాడుకోవాలి.పేరుకే ఆర్గానిక్ DAP కానీ దీనీలో 18 రకాల VAM వేర్లు,మెగా,మైక్రానుట్రియన్స్, engymes, సూక్ష్మజీవన క్రిమిసంహారకాలు,ఎరువులు ,బయో డైనమిక్ లిక్విడ్ లోని ఆనంతకోటి మిత్ర సూక్ష్మజీవులు ఉంటాయి.. దీనికి ఎక్సపయిరీ లేదు ప్రతి సంవసరం కొంత పేడ జతపరచుకుంటే చాలు అదే రీసైకిల్ అవుతుంది..శీఘ్రముగా నేల కార్బనశాతము పెరుగుతుంది..
డాక్టర్ సాయిల్ లో ఎన్ని రకాల మొక్కలకు కావలసిన పోషకాలు ఉంటాయి వానపాముల వల్ల మొత్తం వర్మీ కంపోస్ట్ గా మారుతుంది దీనిలో 27 మైక్రో న్యూట్రాన్ లు సహజసిద్ధంగా తయారు అవుతాయి. అమృత ద్రావణం నుండి సేకరించిన డి కంపోస్ట్ నూనె చక్కల వల్ల ఫ్యాటి ఆమ్లాలు ,ఎమైనో ఆమ్లాలు ,
Add Your Heading Text Here
వైరస్/నల్ల తామర/ఎర్ర నల్లి నియంత్రణ
6 లీటర్ epfs7 రకాలు
6 లీటర్ epbs 15 రకాలు
6 లీటర్ల హ్యూమిక్ యాసిడ్ కాన్.
ఆరు రకాల నూనెలు ఒక్కొక్కటి
6 లీటర్ క్యాన్లు 50,000 ppm వి
1.వేప
2.కానుగ
3. సీతాఫలం
4.ఆముదం
5.ఆవాలు
6.కొబ్బరి
మొత్తం 9 రాకాలవి 6 లీటర్ కానులు.
6 కిలోలు. డా. సాయిల్/VAM
వాటిని ఒకేసారి ఒక్కొక్కటి చొప్పున కనీసం కనిష్టంగా 6000 లీటర్ల నీటిలో కలుపుకోవచ్చు. గరిష్టంగా 7000 లీటర్ల నీటి లో కలుపుకోవచ్చు.
అంటే 200 లీటర్ల నీటి డ్రమ్‌లో ప్రతి 200 మి.లీ.
20 లీటర్ల పంపులు 350 వరకు వస్తాయి.
రసాయన డ్రమ్స్ & స్ప్రేయర్ పైపులు మొదలైన వాటిని శుభ్రం చేయండి.
హెక్టారుకు ఒకసారి 1కిలో వ్యామ్‌ను వేస్తే సరిపోతుంది.
పైన పేర్కొన్న మోతాదు సరిపోతుంది.
ఈ సూక్ష్మజీవన కీటక నాశనులు హానికర కీటకాల పై పెరిగి అన్ని పంటలపై అన్ని రకాల తెగుళ్లను నియంత్రిస్తాయి.
Epbs వేర్లపై పెరిగి స్వయంగా స్థూల, సూక్ష్మ, అతిసూత్ర పోషకాలను అందిస్తాయి.
50,000 ppm నూనెలు రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు వైరస్‌లను నిరోధించడానికి నాణ్యమైన రెట్టింపు దిగుబడికి గ్లూకోజ్‌లా పనిచేస్తాయి.
ఎమ్మెల్సీ ఫైర్ లాంటి బయో-స్టిమ్యులెంట్లను జోడించవద్దు.
మొక్క త్వరగా కోలుకుని ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.
ప్రతి ఐదు రోజులకోసారి పిచికారీ చేయాలి.
ఈ షెడ్యూల్ బ్లాక్ త్రిప్స్, రెడ్ బగ్స్, రూట్ రాట్ మొదలైన అన్ని రకాల శిలీంధ్రాలు మరియు తెగుళ్లను నియంత్రిస్తుంది.
Add Your Heading Text Here
ఏడు రకాల సూక్ష్మజీవన కీటక నాశనులు 1000 ml సాంద్రత లో ఐదు లీటర్ల మదర్ కల్చర్ల ద్రావణం.5000 లీ నీటికి కలుపుకొని నేరుగా పిచికారి చేసుకోవచ్చు , పావు లీటరు మదర్ కల్చర్ 200 లీ నీటికి కలుపుకుని పిచ్చికారి చేసుకోవాలి. 5 లీ కాన్ మొత్తం 200 పంపులకు వస్తుంది.
నాలుగు రోజులకు ఒకసారి మూడుసార్లు పిచికారి చేసుకోవాలి 12 రోజులలో అన్ని రకాల పురుగులు చీడపీడలునివారించబడతాయి. మొదటి నాలుగు రోజుల్లో ఎండు తెగులు మొత్తం కంట్రోల్ అవుతుంది ఎనిమిది రోజుల్లో నల్ల తామర కంట్రోల్ అవుతుంది. 12 నుండి 16 రోజుల్లో ఎర్ర తామర కంట్రోల్ అవుతుంది.
చల్లని స్థలంలో మంచం కింద మన బెడ్ రూమ్ లో కూడా ఆరు నెలలు నిల్వ చేసుకోవచ్చు.
వైరస్ పై ముడత నివారణకు.
15 రకాల సూక్ష్మజీవన ఎరువులు వైరస్ నివారణకే కాకుండా మొక్కల పెరుగుదలలో సమపాళ్లలో ఉండునట్లు పూత పిందె కాయ పెరుగుదలకు తోడ్పడి పంటల దిగుబడి 10% పెంచుతుంది.
పావు లీటర్ చిన్న బుడ్డిలో ఇవ్వబడుతుంది. చల్లటి స్థలంలో నిలువ చేసుకోవాలి.
20 లీ కాన్‌లో సాధారణ ఆర్వో వాటర్/ఫిల్టర్ నీళ్లు 15 లీ తీసుకుని పావు కిలో మెత్తటి బెల్లం కరిగించి వడబోసుకుని కలుపుకోవాలి. దానిలో 50ml వైరస్/EPBs కల్చర్ కలుపుకొని ఒక రోజునుండి ఐదు రోజుల లోపు పులియపెట్టుకొని వాడుకోవాలి.
రెండవ దఫా 15 లీ పులిసిన వైరస్ సూక్ష్మ పోషకార ద్రావణం నుండి ఒక్క లీటరు తోడు తీసుకుని రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండు కిలోల బెల్లం వేసి ఐదు రోజులు కలియ తిప్పినట్టయితే 200 లీ ద్రావణం తయారవుతుంది దానికి 100 ml వైరస్ బుడ్డి లోని మదర్ కల్చర్ కలుపుకుంటే చాలు. ఆ ద్రావణాన్ని మీరు పెట్టినప్పుడు కాలువలోకి వదులుకోవాలి డ్రిప్ ద్వారా కూడా పంపుకోవచ్చు. ఓకే ఎకరాకు తేలిగ్గా క్వింటల్ దిగుబడి పెంచుకోవచ్చు.
ఐదు లీటర్ల క్యాన్ లోని EPFs @ పావు లీటర్ చొప్పున 200లీ నీటిలో కలుపుకొని మొక్క తడిచేలాగా పైకి కిందికి పిచికారి చేసుకోవాలి. నేలకు దిగేలాగా వేళ్ళకు అందే లాగా ఇవ్వాలి. రసాయనాలు పిచికారి చేసినట్టుగా పైపైన కాకుండా రెట్టింపు పంపులు మొక్కలు పూర్తిగా తడిచేలాగా కొట్టుకుంటే బాగుంటుంది.
నోట్: రసాయనాలు వాడిన స్ప్రే పంపులు గొట్టాలు క్యాన్లు డ్రమ్ములు శుభ్రంగా సర్ఫ్ నీటితో కడుక్కోవాలి వాసన లేకుండా శుద్ధి చేసుకోవాలి.
( Epfs కలిపిన వెంటనే అదే రోజు వాడుకోవాలి నిలువ ఉంచకూడదు మిగిలితే నేలకు మొక్కలు మొదట్లో పోసి వేయాలి)
కాలువలలో నీరు పెట్టినప్పుడు/తడీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట పిచ్చికారీ చేస్తే 100 శాతం ఫలితం సాధించవచ్చు.
పైవన్నీ కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి నేలకు ఇవ్వాలి. బయటవి ఏవి కూడా రసాయనాలు గాని సేంద్రియ పదార్థాలు గానీ కలపకూడదు.
కొంతమేర దెబ్బతిన్న పంటలు కూడా పూర్తిగా పునరుద్ధరణ అవుతాయి.
Note: పత్తి, మక్కజొన్న, కూరగాయలు, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, మామిడి, జామ మొదలగు అన్ని పంటలకు రసాయన క్రిమిసంహారకాలు వాడకుండా ఎలాంటి చీడపీడల సోకకుండా సమగ్ర సస్యరక్షణ చేస్తే పది శాతం దిగుబడి పెంచుకోవచ్చు